¡Sorpréndeme!

Vasireddy Padma జగన్ కు షాక్ ఇచ్చి.. ఆ పార్టీకి టచ్ లోకి వెళ్లిన వాసిరెడ్డి పద్మా | Oneindia Telugu

2024-10-23 880 Dailymotion

వైసీపీని వీడేందుకు మరో ముఖ్యనేత సిద్దమయ్యారు. మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో క్రియాశీలకంగా పని చేసారు. అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా పని చేసారు.

#Vasireddypadma
#ysjagan
#ysrcp

~PR.358~ED.234~HT.286~